Blogger
నాగగురునాథ శర్మ
On Blogger since: November 2008
Profile views: 1,030

My blogs

Blogs I follow

About me

GenderMale
LocationAnantapur, AP
Introduction"శ్రుతి,సృజనలనొడిసి పట్టి, స్రుక్స్రువములు చేతబట్టి, ప్రపంచమే కుండముగా ప్రచండాగ్ని భాండముగా పద,పదమూ సమిధయై, సంకల్పం శపథమై, ఆలోచననాజ్యముగా ధారపోసి చేస్తున్నా అక్షరయాగం... ధారణతో వ్రాస్తున్నా అక్షయకావ్యం... తమస్సుకే ఉషస్సు.. మనస్సిదే హవిస్సు.. జీవితమే పూర్ణాహుతి.. కైవల్యం ఫలశ్రుతి." -------------- స్వగ్రామం: కడవకొలను, అనంతపురం జిల్లా. చదివింది B.Tech..అయినా కవిత్వసిద్ధి కలగడముతో కవిత్వములోనే లీనమైపోయాను. "అద్భుతమైన శక్తులన్నీ నీలోనే ఉన్నాయి.నీవు ఏమైనా చేయగలవు,అన్నీ చేయగలవు" అన్న వివేకానందుడి మాటలే నాకు స్ఫూర్తి. ప్రేమ,స్నేహము,చైతన్యము,భక్తి,జ్ఞానము ఒకటేమిటి సర్వ భావ సమ్మిళితమే ఈ అక్షర యాగం. మీరందరూ ఈ మహాయజ్ఞము లో పాత్రులే.
Google apps
Main menu