సీనుగాడు
My blogs
| Gender | Male |
|---|---|
| Industry | Technology |
| Occupation | బ్రహ్మీ.. సాప్ట్వేర్ ఇంజనీర్ |
| Location | India |
| Introduction | పుట్టి పెరిగింది భాగ్యనగరంలో... ఉద్యోగం : ఉద్యాననగరిలో.. ప్రస్తుతం : హస్తినలో(కారణం.. పరిస్థితుల ప్రభావం) |
| Favorite movies | ఎన్ని సార్లు చూసినా.. చూడాలనిపించే సినిమాలు.... పాతవి : శంకరాభరణం, రుద్ర వీణ, దాన వీర శూర కర్ణ... కొత్తవి : ప్రేమిస్తే, నా ఆటొగ్రఫ్, బొమ్మరిల్లు, హ్యాపిడేస్ జంధ్యాలగారి సినిమాలు అంటే... ముక్కు, చెవి, నోరు అన్నీ కోసుకుంటా... |
| Favorite music | మనసుకు హత్తుకునే, ప్రేమ, భావోద్వేగం ఉన్న పాటలు అన్నీ.. |
| Favorite books | You Can Win |
