Blogger
కథాసాగర్

    Contact me

  • whereiswillpower
On Blogger since: June 2009
Profile views: 785

My blogs

About me

GenderMale
IndustryStudent
Locationవిశాఖపట్నం, ఆంధ్ర దేశం, India
Introductionఅప్పుడప్పుడు మనసుకు తోచిన వాటిని కథలుగా మలచడం మరియు సమాజం లో ఎదురయ్యే సంఘటనలను చిన్ని చిన్ని కథలుగా రూపొందించడం అంటే నాకు ఎంతో ఇష్టం. కథాసాగర్ అనే ఈ చిట్టి కథల సమాహారం బ్లాగు లోకం లో నా మొదటి ప్రయత్నం. నా ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ-మీ -క్రొత్త బ్లాగు నేస్తం-కథాసాగర్
Interestsరచన వ్యాసంగం, కవిత్వం, బ్లాగింగ్ , కలం స్నేహం
Favorite moviesసాగర సంగమం, స్వయం కృషి, రుద్ర వీణ, మాయ బజార్, గీతాంజలి, మరో చరిత్ర, ఆకలి రాజ్యం, ప్రహార్, లగాన్, పరదేశ్
Favorite musicహృదయాన్ని తాకే విధంగా ఉండే ఎలాంటి హృద్యమైన సంగీతమైన ఇష్టమే . ముఖ్యంగా మంచి భావమున్న పాటలన్నా, అర్థవంత మైన సాహిత్యమన్న చెప్పలేనంత ఇష్టం. ఇళయరాజా సంగీతం, జేసుదాసు పాటలు మరీ ఇష్టం. చెవులకు వినసొంపుగా ఉండి మంచి అనుభూతి ని కలిగించే పాశ్చాత్య సంగీతమన్నా ఇష్టమే.
Favorite booksగీతాంజలి, బారిస్టర్ పార్వతీశం, కర్పూరద్వీప యాత్ర, అంతర్ముఖం, ఏడు తరాలు, డేవిడ్ కాపర్ ఫీల్డ్ , షెర్లాక్ హోమ్స్ , హ్యారి పాటర్
Google apps
Main menu