Director -Kancharla Anil
Blogs I follow
| Gender | Male |
|---|---|
| Occupation | Film Director |
| Location | Sri krishna Nagar,Hyderabad, Andhra Pradesh |
| Introduction | Category of films:- As per subject /theme:- Mythological Social Folk Fantasy Mythological Fantasy Socio fantasy Science fiction Historical fantasy Children Animal Animation Stages in film making Pre-Production Production Post- production Departments in film making Direction Department Cinematography Set production Acting Make –up Costumes Sound Stunts/Fights Choreography Direction Department Apprentice Assistant Directors Associated Directors Co-Directors Director. Duties of assistant directors:- 1. Script assistant 2. Clap board operations 3. Make-up & Artist co-ordination 4. Make-up & costumes continuity 5. Hand and set properties continuity Duties of associate Directors 1. Dialogues assistant 2. Editing report 3. Action & Emotions continuity 4. set properties continuity Camera department 1. Camera assistant 2. Assistant cameraman 3. Operative Cameraman 4. Cameraman |
| Interests | డైరెక్టర్ -కంచర్ల అనిల్ |
| Favorite movies | సినిమాలు చూసే రేంజ్ దాటి పోయింది ....ఇప్పుడు సినిమాలు తీసే స్థాయి లో ఉన్నాను.....చూసి మీరు చెప్పాలి నా సినిమాలు ఎలా ఉన్నాయో ?????మీ కోసం సినిమాలు తీస్తాను ..అవి ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్ అందరికి మదతదిపోతుంది అన్నమాట...సో అనిల్ గాడి సినిమాలు వెండితెర మీద చూసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి మీ అందరికి ... ప్రేమ దేశం, సాగర సంగమం, మేఘ సందేశం, సత్య ,శివ,గీతాంజలి,చంటి, ధాన వీర శూర కర్ణ ,వందేమాతరం ,అన్న, అంకుశం ,రేపటి పౌరులు , దేశం లో దొంగలు పడ్డారు , నేటి భారతం, మౌనం సమాధానం N తొలి వలపు జయం వర్షం నిజం యగ్ణం రణం ఆంధ్రుడు ఒక్కడున్నాడు లక్ష్యం ఒంటరి శౌర్యం |
| Favorite music | సాహిత్యం మంచిగా ఉన్న అన్ని పాటలు .ముఖ్యంగా శ్రీ.శ్రీ రాసిన పాటలు, సిరివెన్నెల రాసిన పాటలు అంటే చాల ఇష్టం. |
| Favorite books | నా జీవితం లో నాకు చాల బాగా నచ్చిన పుస్తకం శ్రీ శ్రీ "మహా ప్రస్తానం" .ఎందుకంటే శ్రీ శ్రీ గారు అంటేనే అగ్నిపర్వతం .అయన కవిత్వం దహించే అగ్ని, ప్రవహించే నీరు & తూర్పు పడమర లు ఏకం చేసే వాయువు.అయన కవిత్వం లోని విప్లవం అనుక్షణం నన్ను వెంటాడుతూ ఉంటుంది నన్ను ఆలోచింపచేస్తుంది. అన్యాయం ని ఎదిరించమంటుంది ఆత్మవిశ్వాసం తో ముందడుగు వేయిస్తుంది.అందుకే నేను శ్రీ శ్రీ గారికి మరణం లేదు అంటాను ... రగిలే గుండెల సెగలలో సాగే నీటి అలలలో రేగే రేపటి కలలలో చిరంజీవి అయ్యి ఉన్నాడు శ్రీ శ్రీ ఇప్పటికి ఎప్పటికి 'మరో ప్రపంచపు పరుగులకి విశ్రమించని కవి మహా ప్రస్తానపు వెలుగులకై అస్తమించని రవి" యండమూరి నవల్స్ వివెకనంద బూక్స్,కంప్యూటర్ బూక్స్ & తెలుగు సాహిత్యం |

