Blogger
శ్రీరంగరాజుల గోపినాథ్ రాయల్ M.com, LL.B. (LL.M. Criminal Law)
On Blogger since: May 2013
Profile views: 365

My blogs

Blogs I follow

About me

GenderMale
IndustryLaw
OccupationAdvocate cum Politician
LocationChinnampalli, KALYANDURG, Anantapur, ANDHRAPRADESH, India
LinksAudio Clip, Wishlist
IntroductionPolitician, Advocate AP High Court. Political Career: Contested MP Candidate from Anantapur Parliamentary Constituency (2024 General Elections), Contested MLA Candidate from Kalyandurg (2019, 2024) and Anantapur Urban (2024) Assembly Constituencies. Education Qualifications: Studied M.com at Yogi Vemana University(YVU) , Kadapa. Studied LL.B. at Dr BR Ambedkar University(BRAU), Srikakulam. Studying LL.M.(Criminal Law) at Sri Krishnadevaraya University(SKU), Anantapur. WhatsApp: 9989558611
Interestsశ్రీరంగరాజుల గోపినాథ్ రాయల్...అనే నేను విజయనగర సామ్రాజ్య సార్వభౌముడుగా, బాధ్యతాయుతమైన భారతదేశ పౌరుడిగా, విజయనగర సామ్రాజ్య రాచరిక ఔన్నత్యాన్ని, రాయల కీర్తి ప్రతిష్టలను స్మరిస్తూ... అంకితభావంతో... శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఎటువంటి భయంగాని, పక్షపాతంగాని, రాగద్వేషాలుగాని లేకుండా నా శక్తి, విజ్ఞానం మేరకు నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి, ప్రజాప్రయోజనాల కోసం అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించడానికైనా, అత్యవసర పరిస్థితుల్లో శాసనాలను సైతం ధిక్కరించడానికైనా వెనుకాడబోనని, నీతి , న్యాయం , ధర్మం అనే పదాలకు ప్రచార కర్తగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని... సగర్వంగా, నా ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను - శ్రీరంగరాజుల గోపినాథ్ రాయల్ ______ భారత రాజకీయ వ్యవస్థను మార్చడం, కుల రహిత రిజర్వేషన్లు, ప్రజా ప్రతినిధుల రీకాల్ చట్టాన్ని తీసుకురావడం, అవినీతి పై ఉక్కుపాదం మోపడం, సమగ్రమైన రాజ్యాంగ సవరణ చేయడం... ఈ కలియుగంలో ధర్మంపై అధర్మం పైచేయి సాధిస్తూనే ఉంటుంది. కానీ ఎప్పటికైనా దాన్ని ఆపే "కల్కి" ని నేనవుతా...
Favorite books"ఈ ప్రపంచానికి అర్థంకాని పుస్తకమే నేను" - శ్రీరంగరాజుల గోపినాథ్ రాయల్ M.com, LL.B., (LL.M. Criminal Law)
Google apps
Main menu