శ్రీనివాసు యలమాటి
My blogs
| Location | India |
|---|---|
| Introduction | అందరికి నమస్కారం, తెలుగు బ్లాగ్ స్పాట్ కి స్వాగతం. నా గురించి కొద్దిగా... నా పేరు యలమాటి శ్రీనివాసు. చాలా రోజుల నుండి నేను తెలుగులో బ్లాగ్లు రాయాలని అనుకుంటున్నాను కాని ఎందుకో ఈ రోజుకు కాని కుదరలేదు.ఆ కోరికను తీర్చుకోవడానికి ఈ బ్లాగ్ మొదలు పెట్టాను. వృత్తి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నాకు తెలుగు భాష, తెలుగు ప్రజల మీద మక్కువ ఎక్కువ. స్వగ్రామం మండపాక , పశ్చిమ గోదావరి జిల్లా. ఇక చదవండి... |
