వసంత కిశోర్
My blogs
Blogs I follow
| Gender | Male |
|---|---|
| Industry | Engineering |
| Occupation | ప్రస్తుతం విశ్రాంతి |
| Location | తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా; ఆంధ్రప్రదేశ్, India |
| Introduction | రహదార్లు భవనముల శాఖలో ఇంజనీరుగా పని చేసి మార్చి 2009 లొ పదవీ విరమణ. తెలుగంటే తగని మక్కువ. పద్యమంటే ప్రాణం. ఘంటసాల గారి పద్యాలంటే పంచ ప్రాణాలు. ఘంటసాల పద్యానికి ఎంటీవోడి అభినయం; ఘంటసాల పాటకు నాగ్గాడి ఆట; సుశీలమ్మ స్వరాలకు సాయిత్రి మెఱుపులు అంటే ఇష్టం. |
| Interests | చదవడం ,పద్య రచన |
| Favorite movies | ఎన్.టి.ఆర్;ఎ.ఎన్.ఆర్, ఎస్.వి.ఆర్;సావిత్రి ;శివాజి గణేశన్ రాజ్‌కపూర్ లు నటించిన వన్నీనూ |
| Favorite music | ఘంటసాల ,ముకేష్,రఫీ లు పాడిన వన్నీనూ |
| Favorite books | ఇదీ అదీ అనేం లేదు , అన్నీనూ |

