శోభ
My blogs
Blogs I follow
| Gender | Female |
|---|---|
| Industry | Communications or Media |
| Occupation | Sub Editor at Sakshi Newspaper |
| Location | హైదరాబాద్, తెలంగాణ, India |
| Links | Audio Clip |
| Introduction | ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు. అందరిలా సాధారణ వ్యక్తినే... |
| Interests | కవితలు రాయటం, పాటలు పాడటం, కుట్లు, అల్లికలు, క్లాత్ పెయింటింగ్, పాట్ పెయింటింగ్.... |
| Favorite movies | కె. విశ్వనాథ్ సినిమాలన్నీ. ముఖ్యంగా శంకరాభరణం, సప్తపది, సిరివెన్నెల, సాగర సంగమం సినిమాలంటే చెప్పలేనంత ఇష్టం. పాత సినిమాలంటే మరీ ఇష్టం. ఇలా చెప్పుకుంటూ పోతే.. చాంతాడంత లిస్టు అవుతుంది.. :) |
| Favorite music | ఆపాత మధురాలైన పాత పాటలు, మెలోడియస్ సాంగ్స్.. ఇక్కడ పాత, కొత్త.. భాషాబేధాలు ఏమీ లేవు. వినసొంపుగా ఉంటే అలా ఎంతసేపైనా సరే వింటూ ఉండిపోతానంతే... |
| Favorite books | మాగ్జిమ్ గోర్కీ రాసిన "అమ్మ" నవల, రంగనాయకమ్మ "స్వీట్ హోం, జానకి విముక్తి", చలం సాహిత్యం, యండమూరి "అంతర్మధనం".... |

