డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి.
My blogs
| Gender | Male |
|---|---|
| Industry | Education |
| Occupation | Vice Principal of Hindu College, Guntur, A.P |
| Location | Irving, TEXAS, United States |
| Introduction | అమ్మా నాన్న: అనసూయ, పాపయ్యశాస్త్రి (కరుణశ్రీ) జననం: ౦5 – 05 – 1948 (అమరావతి) ఉద్యోగం: విశ్రాంత ఉపప్రాచార్యుడు, హిందూకళాశాల, గుంటూరు సిద్ధాంతవ్యాసం: శ్రీనాథుని సాహిత్యప్రస్థానం అభిరుచులు: కవిత్వం, విమర్శనం రచనలు: కదంబమాలిక (250 సమస్యా పూరణలు), నృత్యాంజలి (30 నృత్య రూపకాలు), సుమాంజలి (150 కవితలు), 100 కి పైగా వ్యాసాలు, దైవం మానుషరూపేణ, మానిక్ బందోపాధ్యాయ, విశ్వతారావళి, ఆరుద్ర అరుణార్ధ్రకాంతులు, ప్రజాహృదయాస్థానకవి అనే రచనలు. పద్మావతీశ్రీనివాసం, సాయినాథవైభవం, కట్టలమ్మవైభవం ఆడియో సీడీలు విశేషాంశాలు: ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆదర్శ అధ్యాపక పురస్కారం చంద్రోదయం కవితకు రాష్ట్రప్రభుత్వ స్వర్ణపతక ప్రదానం తానా సభలలో సత్కారం భువనవిజయంలో మాదయగారి మల్లన పాత్రధారణ ఇంద్రసభలో కరుణశ్రీ పాత్ర నిర్వహణ శ్రీనాథభారతి, శ్రీనాథచింతామణి గ్రంథాలకు సంపాదకత్వం “కరుణశ్రీ సాహిత్యం” ఆరు సంపుటాలకు పరిష్కరణ తెలుగు కవుల వెలుగు జిలుగులు – యూట్యూబ్ వీడియో ప్రసంగాలు “రాధామాధవ రసరంజని” సాంస్కృతిక సంస్థకు గౌరవాధ్యక్షులు |

