ఉదయ్ భాస్కర్
My blogs
| Gender | Male |
|---|---|
| Industry | Consulting |
| Occupation | కంప్యుటరు కూలి |
| Location | భాగ్యనగరం, India |
| Interests | ఫొటొలు తీయడం, పుస్తకాలు చదవడం, మా పాప తొ ఆడుకొవటం, అప్పుడప్పుడు శ్రిమతి కి వంట లొ సహాయ పడటం, సంగీతం వినటం (ఇళయరాజ అంటె ఎనలెని ఇస్టం), అన్నిటికన్న ఇంటెర్నెట్ లొ కాలం గడపటం, కూడలి లొ బ్లాగులు చదవటం, ప్రదేశాలు చూడటం.. ఇంక ఎనెన్నొ |
| Favorite movies | చిన్నప్పుడు ఛాలెంజ్ సినిమా చూసి చిరంజీవి అభిమాని గా మారాను. ఆ వరుసలొ విజేత, అభిలాష, చంటబ్బాయి, ఆరాధన, స్వయంకౄషి, రుద్రవీణ, ఆపత్భాందవుడు నాకు బాగ నచ్చిన సినిమాలు. కె.విశ్వనాథ్, మణిరత్నం, శంకర్, ఈ మధ్య శెఖర్ కమ్ముల తీసిన సినిమాలు నచ్చుతాయి. ఇవి కాక ఇంక చాల సినిమాలు నాకు నచ్చినవి వున్నయి. |
