Blogger
ఫణిచంద్ర
On Blogger since: August 2007
Profile views: 589

My blogs

Blogs I follow

About me

GenderMale
IndustryBanking
Occupationofficer
Locationhyderabad, andhra pradesh, India
LinksAudio Clip
Introductionకలలు.......కలలు.....కలలు......జస్ట్ కలలు అంతే!!!! నిజమవ్వని కలలు ఉండవు.......నిజంగా కలకు మనం కట్టుబడి ఉంటే.... నేను నమ్మేది......నాకు బాగా నచ్చింది.....ఒకటే..... అదే కల!!! "కల అంటే నిద్ర పోయాక వచ్చేది కాదు....నిద్ర పోనివ్వకుండా చేసేది..... " ఎక్కడో విన్నట్టున్నా ఇది అక్షర సత్యం!!! కలే మనకు ఉంటే.....దాన్ని మనం నమ్మగలిగితే...ఆ కలే నేను అని భావించుకోగలిగితే...... ఆ కలే మనకు తనను నెరవేర్చుకొనే దారి చూపిస్తుంది......అవకాశం కల్పిస్తుంది.....!!! "నీకు నిజమైన కలే ఉన్నట్లైతే దాన్నే నీవు 'నేను అని భావించుకోగలిగితే...ప్రపంచం లో ఉన్న శక్తులన్నీ కుట్రపన్ని మరీ మన కలను నిజం చేస్తాయి....." ఉత్త కలలేనా అంటే....కాదు...చాలా ఉంది ఈ జీవితం... కల కానీ, ఆశయంకానీ ఈ జీవితంలో ఒక పార్ట్ మాత్రమే....జీవితం చాలా అందమైనది...ఆనందించదగినది... సో లైఫ్ అంటే ఎంజాయ్ మెంట్......దీని రుచిని ఆస్వాదించాలి......అంతే....... ఎవరు వచ్చినా రాక పొయిన....ఏది ఉన్నా లేక పొయినా......ఎన్ని సంపాదించినా....అన్నీ పోగొట్టుకున్నా......ఎవరి కోసమో, దేని కోసమో, ఎక్కడా, ఎప్పుడు, ఆగదు......ఆగకూడదు,,ఈ జీవితం!!! నిజంగా నాకు జీవితం గురించి ఇంత బాగా తెలియచేప్పిన నా చెన్నై లో అనుభవాలకు చాలా ఋణపడివున్నాను..... ఉన్నన్ని రోజులూ కష్టమనిపించినా....నా జీవితానికి ఒక దారిని చూపిన ఆ రోజులను ఎప్పటికీ నా గుండెల్లో దాచుకుంటాను.....!!!!
Interestsmovies,books,friends.....
Favorite moviesALL HEART TOUCHING MOVIES
Favorite musicEvery music which I hear in a good mood
Favorite booksmy experiments with truth,wings of fire,you can win,vijayaaniki ayidu metlu,be positive.......

What's the earliest you've gotten up to watch cartoons and what did you see?

whistling with wood

Google apps
Main menu