Dhananjaya.karre

My blogs

About me

Gender Male
Industry Banking
Location నల్గొండ, తెలంగాణ, India
Introduction నమస్కారమండీ.... నాకు భాషలు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం, ప్రస్తుతం నేను కన్నడ భాష నేర్చుకుంటున్నాను. కన్నడ భాషను దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువగా మాట్లాడుతారు. మీరు కూడా అవసరం వల్లనో లేదా ఇష్టం వల్లనో నేర్చుకోవాలి అనుకుంటే ఈ బ్లాగు మీకు ఉపయోగపడుతుంది. కన్నడ లిపి మరియు మాట్లాడటం చాలా వరకు తెలుగు లాగానే ఉంటుంది. లిపి విషయంలో తెలుగును పోలిన భాష కన్నడ ఒక్కటే అది కూడా 95 శాతం ఒకే విధంగా ఉంటుంది కాబట్టి కన్నడ రాయడం చదవడం కూడా సులభంగా నేర్చుకోవచ్చు. మీరు మీ సందేహాలు కూడా ఈ బ్లాగులో నివృత్తి చేసుకోవచ్చు.
Interests వికీపీడియా లో సవరణలు, కొత్త వ్యాసాలు రాయడం.
Favorite Music మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాటలు.