YaminiCR
My blogs
| Gender | Female |
|---|---|
| Industry | Technology |
| Occupation | Consultant |
| Location | Cedar Rapids, Iowa, United States |
| Introduction | తన్ను తాను తెలుసుకోవాలనే తాతగారి తత్వానికి అర్థాన్ని వెతుకుతూ ఉంటాను... నా జీవిత నౌకలో పయనిస్తూ ఉంటాను... ఆ అలల్లా అలుపెరగక పడుతూ లేస్తుంటాను... అక్షరాలతో ఆడుకుంటూ ఉంటాను... వచ్చీరాని రాగాలతో పాడుకుంటూ ఉంటాను... కన్నీటి వెతలకు కరిగిపోతుంటాను... ఆనంద సాగరాన మునిగిపొతుంటాను... గాయపడిన గుండెకి జోల పాడుతుంటాను... ప్రక్రుతిమాత ఒడిలో నిదురపోతుంటాను... నే కొట్టిన మేకులను వెలికితీసే వ్రుధాప్రయాసలో ఉంటాను... మిగిలిన గుంటలు చూస్తూ నిస్సహాయంగా మిగిలిపోతుంటాను... నవ్వుతూ నవ్విస్తుంటాను... నిశ్శబ్దాన్ని ఇష్టపడుతుంటాను... బోసి నవ్వులతో కాలక్షేపం చేస్తుంటాను... ముదిమి వయసులతో కబుర్లాడుతుంటాను... అన్యాయాన్ని ప్రశ్నిస్తుంటాను... 'మన' మధ్య అడ్డుగోడలను కూలదోస్తుంటాను... కలల హర్మ్యాలు నిర్మిస్తుంటాను... స్వేచ్చావిహంగమై విహరిస్తుంటాను... వీడిపొవువారికి వీడ్కోలు చెప్తుంటాను... నూతనత్వాన్ని లోకానికి ఆహ్వానిస్తుంటాను... జ్ఞాపకాల మట్టిని తవ్వుకుంటుంటాను... ఈ క్షణంలో జీవితాంతం బతికేస్తుంటాను... అందరిలో ఓ నేస్తం చూస్తుంటాను... దైవంతో సావాసం చేస్తుంటాను... నిత్యం ఏదోటి నేర్చుకుంటూ ఉంటాను... నను నేను కొత్తగా నిర్వచిస్తూనే ఉంటాను... జీవితాన్ని ప్రేమిస్తుంటాను... ప్రేమతో జీవిస్తుంటాను... |
| Interests | traveling, enjoying nature, good books, hanging out with friends, helping those in need |
| Favorite movies | any decent, non-stereo-typical movie. recent movies i liked - 'taare zameen par', 'black and white', 'well done abba'. |
| Favorite music | Any music with decent lyrics and tune |
| Favorite books | recent good books - "Banker to the poor" by Muhammad Yunus, "Tuesdays with Morrie" by Mitch Album, "The Fountainhead" by Ayn Rand |
