Blogger
తెలుగుకళ
On Blogger since: September 2008
Profile views: 7,885

My blogs

Blogs I follow

About me

GenderFemale
IndustryEducation
OccupationTeaching
LocationVIJAYAWADA, ANDHRAPRADESH, India
Introductionనిన్నటి నుండి నేర్చుకుంటూ, రేపటి నాకలల సాకారానికై నేటిని మలచుకుంటూ,నిన్న రేపుల వారధిగా నేటికి సారధ్యం వహిస్తాను. విశ్వప్రేమే లక్ష్యంగా... జాగృతి , చైతన్యం ఆయుధాలుగా..... మంచిని పెంచి , కుళ్ళును త్రుంచి నవతరానికి ధీమా ఇవ్వాలని అనుక్షణం ఆరాటపడుతున్న అనంతజీవన సాగరంలోని ఓ చిన్న నీటి బొట్టుని. కళలని ప్రేమించే కళని... ప్రతిక్షణం జ్వలిస్తూ వెలుగునిచ్చే సూర్యునికావాలని పరితపించే ...పద్మకళని. ఏనాటికైనా ప్రసారమాధ్యమంలో నా ఉనికిని చాటుకోగలనన్న ధీమా నా పాలిట అమృత కలశం......
Interestsసంగీతం అంటే ప్రాణం. పాడుతాను, వింటాను. చిత్రలేఖనం, పుస్తక పఠనం,కవిత్వాన్ని ఆస్వాదించటం - అనుభూతుల్ని పదిలం చేయటం,ఫోటోగ్రఫీ ఇలా ....
Favorite moviesఒకే ఒక్కడు Lagaan Harry Potter
Favorite musicకర్ణాటక సంగీతం, గజల్స్
Favorite booksవివేకానంద సాహిత్యం శ్రీ శ్రీ మహా ప్రస్థానం మహాత్మా ఆత్మకథ
Google apps
Main menu