Blogger
వీరేంద్ర సుంకవల్లి
On Blogger since: February 2010
Profile views: 265

About me

GenderMale
IndustryTechnology
Locationయర్రంపాలెం, అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్, India
Introductionనేనూ వీరేంద్రను. ఆత్మీయతలకు ఆరాట పడే రకం . తొందరగానే ఉద్యోగం వెలగబెడుతున్నానని తెలిసిన వాళ్ళు పొగుడుతున్నా అందరికీ దూరంగా ఉండే ఈ ఉద్యోగాన్ని వదిలేసి వ్యవసాయం చేసుకోవాలనుకునే పల్లెటూరి రైతు బిడ్డని. కానీ అక్కడ మా మావయ్యలు పడే భాదల్ని చూస్తూ భయపడే తల్లి చాటు కూచిని :) . ఎవరైనా భాదలో ఉంటే బాధపడడమే కాని ఏమి చెయ్యలేని మామూలు మని(నీ)షిని. తొలకరి జల్లుల తరువాత వచ్చే మట్టి వాసనను ఇష్టపడే వాడ్ని క్లుప్తంగా 1. తూర్పు గోదావరి తూనీగని 2. ఒకరికి జలుబు చేసినా ఊరంతా తుమ్మేటంత చిన్న పల్లెటూరు పిల్లోడ్ని 3. ఎప్పుడూ అమ్మని వదిలి ఉండక బెంగతో బతుకుతున్న బుడుగుని
Favorite moviesచక్కని అనుభూతిని మిగిల్చే సినిమాలు అన్ని ఇష్టం
Favorite musicఆహ్లాదంగా చరణాలను మింగెయ్యని సంగీతం ఉన్న పాటలు ఇష్టం
Favorite booksకథలంటే పిచ్చి చిన్నపటినుంచి ..ఇప్పటికి కుడా ...
Google apps
Main menu