Blogger
Krishna

    Contact me

  • urskanushi
On Blogger since: July 2010
Profile views: 2,200

My blogs

Blogs I follow

About me

GenderMale
Locationతెలుగునాడు, India
Introductionఅలుపెరుగని ఈ నగరంలోఅందరిలాగే నేనూ ఓ బాటసారిని! ఉరుకుల పరుగుల యాంత్రికంలో నిర్లక్ష్యపు కాలానికి బానిసని!! కలల గమ్యాలను ఛేదిస్తూనే సాగిపోయే అంతులేని కిరణాన్ని! బ్రతుకు బాటలో ముంచేసే అలకు తలపడుతున్న ఒంటరి తీరాన్ని!! అప్పుడప్పుడు విసిగించే సమయానికి రణరంగంలో కలిసే శత్రువుని! సంవత్సరాలుగా వేసిన పునాదులతో నిర్మించిన నా ఆలోచనలకు నేనే కోటని!! గెలుపు ఓటములకు చిరుమందహాసాన్ని! అలుపులేని శక్తిగా ఎదగాలనుకునే సైనికుణ్ణి!! నవసమాజంలో నేనొక నిశ్శబ్ద యుద్ధాన్ని! విధితో పోరాడే నిరంతర యోధుడిని!! ప్రేమకు మాత్రమే దాసుడిని!!!
Interestsకవితలు, చిన్న కథలు, డైరీ, ఘజల్, సూఫి, పువ్వులు, మొక్కలు, వ్యవసాయం మొ||
Favorite moviesVanilla Sky, A Walk to Remember, The Hurt Locker, The Pursuit of Happiness, Remember the Titans, The Great Raid, Tears of the Sun; दीवार, सरफरोश, वादा रहा, सरकार, रंण, इ || శ్రీ కృష్ణ పాండవీయం, సీతా కల్యాణం, ఇల్లరికం, రాముడు భీముడు, ప్రేమ, గీతాంజలి, శివ, అంజీ, గోదావరి మొ||
Favorite musicJagjeet Singh, Ghulam Ali Ghazals, Palash Sen of Euphoria in Pop, Spiritual Bhajans rendered exclusively on Lord Rama, All AMMA Bhajans
Favorite booksచంద్రభాగ తరంగాలు, అసమర్థుని జీవయాత్ర, మాస్టర్ మైండ్, ఆనందో బ్రహ్మ, అర్థశాస్త్ర, ఆయుర్వేదంతో ఆరోగ్యం మొ||
Google apps
Main menu