మనస్వీ

My blogs

Blogs I follow

About me

Gender Female
Location గ్రీన్ సిటీ -విజయవాడ, India
Introduction పేరు : మానస .. కలం పేరు : మనస్విని .. నాలో నాకు నచ్చినవి : ఏదైనా అనుకుంటే సాధించే దాకా దానిని వదలను ( సాధించాలి అనుకోవడానికి సమయం తీసుకుంటా అనుకోండి ) ,సహనం ( మరీ భూదేవి అంత కాకపోయినా ఏదో కొద్దిగ వుంది ) ,స్నేహ పూర్వక తత్త్వం ( అందరితో తొందరగా కలిసిపోతాను ,మన వాళ్ళు అనుకుంటే వాళ్ళ కోసం ఎంత రిస్క్ అయిన చేస్తా , కాదు అనుకుంటే అసలు లెక్క చేయను ).. . నచ్చనివి : బద్ధకం ( ఈ ప్రపంచం లో బద్ధకిష్టుల లిస్టు తయారు చేస్తే నేనే ఫస్ట్ వుంటా అని అనను అనుకోండి ,కాకపోతే టాప్ 100 లో మాత్రం పక్కా వుంటా ) ,సేన్సిటివెనేస్స్( ఎవరైనా చిన్న మాట అన్నకుడా ఎక్కువ ఫీల్ అవుతాను )..
Interests పాటలు వినడం, పాడడం ( ఎప్పుడైనా ఎవరినైనా చంపేయాలి అని అనుకున్నపుడు మాత్రమే పాడత అనుకోండి ), వంట చేయడం ( టి .వి లో వచ్చే వంటల కార్యక్రమాలు అన్ని చూసి అందులో నాకు నచ్చినవి చేసి ఇంట్లో వాళ్ళని హింసిస్తూ వుంటా ), మొక్కల్ని పెంచడం ( వృక్షో రక్షతి రక్షితః అన్నారు కదా ! )....
Favorite Movies బొమ్మరిల్లు, లీడర్, ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, గమ్యం
Favorite Music సంగీతం నా శ్వాస, సంగీతం నా ప్రాణం, ఏ సంగీతం అయినా వింటాను
Favorite Books యు కెన్ విన్, వైజ్ అండ్ అతర్వ్య్జ్, యూత్ !అవేక్ ఆరేస్ అండ్ క్నౌ యువర్ స్త్రెంగ్థ్