టి. శ్రీరంగస్వామి

My blogs

About me

Gender MALE
Location వరంగల్, ఆంధ్రప్రదేశ్, India
Introduction జననం: 16-7-1950 తిమ్మాపూర్, కరీంనగర్ జిల్లా. తల్లిదండ్రులు: శ్రీ టి. రామానుజస్వామి, శ్రీమతి తాయమ్మ. విద్యార్హతలు: బి.కామ్., యం. ఏ. (తెలుగు) ఆచార్య కోవెల సంపత్కుమారాచార్యుల పర్యవేక్షణలో ‘విశ్వనాథ వారి కృష్ణకావ్యాలు’ అంశంతో Ph. D. పట్టా. వెలువరించిన పుస్తకాలు (స్వంత పుస్తకాలు) వచన కవితలు: మధుర, శిఖరం, మానస సంచరరే ..., నిరంతరం, సరయేవో నుండి ఏకశిలకు (బోస్నియా హెర్జగోవినా దేశములోని సరయేవో కవయిత్రి అజసా జహిరోవిచ్ కవితలకు అనుసృజన), నీలమోహనాష్టకం (వచన ప్రక్రియలో తొలి అష్టకం), సమజ్ఞ. పరిశోధన: వరంగల్లు జిల్లా రచయితల వాఙ్మయ సూచిక, విశ్వనాథ వారి కృష్ణకావ్యాలు. వ్యాస సంపుటాలు: విపంచి, దేవులపల్లి రామానుజరావు - ఒక రేఖాచిత్రం, కోవెల సుప్రసన్నాచార్యుల వాఙ్మయ జీవిత సూచిక, సాహితీ గవాక్షం, శ్రీవ్యాసం, సమూహ, మంచిమాట. కథాసంపుటాలు: సజీవచిత్రాలు, షుగర్ లెస్ కాఫీ. ముందుమాటలు: సుమారు 65 పుస్తకాలకు. సంపాదకత్వం: 38 గ్రంథాలు. వరంగల్లులో రెండు అవధాన సప్తాహాలు, శతాధిక కవి సమ్మేళనం నిర్వహించడం జరిగింది.