kRsNa
| Gender | Male |
|---|---|
| Industry | Technology |
| Location | Benguluru, Karnataka/TeluguNadu, India |
| Introduction | అలుపెరుగని ఈ నగరంలోఅందరిలాగే నేనూ ఓ బాటసారిని! ఉరుకుల పరుగుల యాంత్రికంలో నిర్లక్ష్యపు కాలానికి బానిసని!! కలల గమ్యాలను ఛేదిస్తూనే సాగిపోయే అంతులేని కిరణాన్ని! బ్రతుకు బాటలో ముంచేసే అలకు తలపడుతున్న ఒంటరి తీరాన్ని!! అప్పుడప్పుడు విసిగించే సమయానికి రణరంగంలో కలిసే శత్రువుని! సంవత్సరాలుగా వేసిన పునాదులతో నిర్మించిన నా ఆలోచనలకు నేనే కోటని!! గెలుపు ఓటములకు చిరుమందహాసాన్ని! అలుపులేని శక్తిగా ఎదగాలనుకునే సైనికుణ్ణి!! నవసమాజంలో నేనొక నిశ్శబ్ద యుద్ధాన్ని! విధితో పోరాడే నిరంతర యోధుడిని!! ప్రేమకు మాత్రమే దాసుడిని!!! |
| Interests | కవితలు, చిన్న కథలు, డైరి మొ|| |
| Favorite movies | ప్రేమ, గీతాంజలి, ఘులాం, సర్ఫరోష్,వానిల్ల సిటి |
| Favorite music | Jazzy Tunes, Nicest Lyrics composed in best Tunes, Ghazals, sufi music |
| Favorite books | అసమర్ధుని జీవయాత్ర, కన్యాశుల్కం n many more |
