ఉదయ్ శంకర్ యర్రమిల్లి

My blogs

About me

Gender Male
Industry Automotive
Occupation ఉద్యోగి
Location పూణె, మహారాష్ట్ర, India
Introduction నా గురించి నేనే చెప్పుకుంటే బాగోదేమో???
Interests సంగీతం (పాడటం, స్వరకల్పన చేయటం), నాట్యం, పుస్తక పఠణం (నవలలు, పురాణాలు, దైవికం), క్రికెట్, స్నూకర్
Favorite Movies సినిమా పిచ్చోణ్ణి "నీకు నచ్చిన సినిమా ఏది" అని అడిగితే ఏం చెప్తాడు?? చిట్టా మొత్తం చెప్పే ఓపిక నాకున్నా వినే ఓపిక మీకు ఉండదులెండి.
Favorite Music అసలు సంగీతమంటేనే ఇష్టం. ఇంక అందులో ప్రత్యేకించి చెప్పడం కొంచెం కష్టమే
Favorite Books పురాణేతిహాసాలపై ఏదైనా చడువుతాను, ఇంకా యండమూరి వీరేంద్రనాథ్ నవలలు, ఇంకా ఇంగ్లిష్ లో ఎన్నో ఫిలాసఫీ, డిటెక్టివ్ నవలలు