chakri
My blogs
Blogs I follow
| Gender | Male |
|---|---|
| Industry | Communications or Media |
| Location | hyderabad, andhrapredesh, India |
| Introduction | చక్రి అని పిలుస్తారందరూ. ఎక్కువగా కలల..కళల ప్రపంచం లో విహరిస్తుంటా...ఎదుటివారికి నీతులు..సలహాలు.. ఉచితంగా పారేస్తుంటా.. :) నా అభిరుచులు మారుతూ ఉంటాయి, కొంతకాలం రీడింగ్.. కొంత కాలం సినిమాలు. కొంత కాలం చాటింగ్ ఇలా..... విసుగు పుట్టే దాక చేసి వదిలేస్తా. దేనిమీద నిశ్చిత అభిప్రాయం లేదు ఇంతవరకు.నన్ను నేను ప్రేమించుకునేంతగా .. నన్ను నేను ద్వేషించుకునేంతగా వేరొకరిని ప్రేమిచాలేను, ద్వేషించ లేను. |
| Interests | photography, film making |
| Favorite movies | any movie which is SENSIBLE... ఈ మధ్య తెలుగు సినిమాలు నచ్చటం లేదు.. ఎందుకో.. |
| Favorite music | అన్నమయ్య సంకీర్తనలు, సుబ్బలక్ష్మి గారి సుప్రభాతం, ఘంటసాల భగవత్ గీత .. తెలుగు సినిమా పాటలు.. ముఖ్యంగా ఇళయరాజా పాటలు..తెలియకుండానే బాగా హిట్ అయిన తెలుగు, హిందీ సినిమా పాటలు అప్పుడప్పుడు ఇష్టాన్ని బట్టి వరల్డ్ మ్యూజిక్.. పాప్..రాప్..రాక్.. ఏవేవో.. ఏది పడితే ఆది.. ..................... |
| Favorite books | దాదాపుగా అన్ని చలం పుస్తకాలు, ఖడ్గ సృష్టి, మహా ప్రస్థానం,విశ్వంభర, చివరకు మిగిలేది,సంసార వృక్షం, చేతన్ భగత్ నవలలు, కొన్ని యండమూరి నవలలు, naked triangle .. ఇంకా ఓ పది పదిహేను ఇంగ్లీష్ నవలలు,పుస్తకాలు .. అన్ని గుర్తు లేవు.. |

