తూ.గో.జి. కుర్రోడు
My blogs
| Gender | Male |
|---|---|
| Industry | Consulting |
| Occupation | Senior Project Manager |
| Location | London, London, United Kingdom |
| Introduction | life ని చాల సాదాసీదాగా ఎప్పుడూ నవ్వుతూ ఆనందిస్తూ అందరినీ నవ్విస్తూ హేపీ గ గడిపెయ్యలనుకునే రకాన్ని నేను. కానీ దానికి contradicting ga life వేరే plans తో వుంటుంది కదా. so దాన్ని agenda ప్రకారం daily fight తో survival of the fittest మాదిరి journey ని కొనసాగించే ఒక మామూలు మనిషిని. తూ.గో.జి కుర్రోడిని! |
| Interests | ఏముందండీ, ఫొటోలు తియ్యడం మహా సరదా, తీసి వాటిని edit చెయ్యడం ఇంకా సరదా. ఇది పక్కన పెడితే సినిమాలు తెగ చూసెయ్యడం పిచ్చ సరదా. రోజుకు కనీసం ఒక్క సినిమా అయినా చూడందే నిద్రా దేవి కనికరించదు మరి :) |
| Favorite movies | తమ్ముడు, తొలిప్రేమ, బద్రి, ఖుషి, జాని, జల్సా...ఇక మిగతాది చెప్పకర్లేదు అనుకుంట :) |
