Blogger
పేర్ల రఘురాం
On Blogger since: November 2009
Profile views: 1,302

My blogs

Blogs I follow

About me

GenderMale
IndustryTechnology
LocationSingapore
Introductionమొదటిసారి చూస్తే వీడెంటి ఇలా ఉన్నాడు అనిపిస్తుంది . అలవాటయిన కొద్దీ మంచోడేమో అనిపిస్తాను. ఇంకొంచెం దగ్గరైతే చాలా స్వీట్‌గా అనిపిస్తాను. ఇవి నా మాటలు కావు నా ఫ్రెండ్స్ చెప్పిన మాటలు . పుట్టాం!! ... పెరిగాం!! ... పోయాం!!... అన్నట్టు కాకుండా చేతనైనంత సాయం చేసి ఇంకో నాలుగురికి ఆదర్శంగా నిలవాలన్నది నా ఆశ. ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉంటా! గంట సీరియస్‌గా ఉంటే జీవితంలో ఒక గంట ఎందుకు పనికి రాకుండా పోయిందని అనుకుంట.ఎప్పుడూ సీరియస్‌గా కనిపించేవాళ్లను చూస్తే నాకు చిరాకు! వాళ్ళను దూరంగా ఉంచుతా.పక్కా ప్రాక్టీకల్. చుట్టూ జనం ఉండాలి నాకెప్పుడూ...ఒంటరితనం భరించలేను! నీకు కోపం కొంచం ఎక్కువ అంటారండి మా ఫ్రెండ్స్.కాని వెంటనే పోతుంది అని కూడా వాళ్లే అంటారు... ఏమిటో ?? నాకు తెలీని విషయం నాకన్నా ఎంత చిన్నవాళ్లు చెప్పినా వింటాను.నాలో నాకు నచ్చనిది కోపం ఒకటే. ఇంకా ఏమన్నా మర్చిపోతే చెప్పండి రాసుకుంటా!!! "ఈ క్షణపు ఓటమే మరు క్షణపు గెలుపేమో ఈ నిమిషపు గెలుపే జీవితాన మలుపేమో " అనితలుస్తూ వాస్తవంలో బతుకుతూ భావుకతని ఆరాధిస్తూ తెలుగన్నా, తెలుగు సంస్కృతి అన్నా ఎంతో ఇష్టపడే సామాన్యుడిని నేను.. కవితలు చెప్పే హృదయం వుంది ! ప్రేమించే మనసు వుంది మనసులొన మంచి ఉహ వుంది ఉహల లొకం లొ ఒక ఆశ వుంది , చెప్పాలి అంటే చాలా వుంది వినే ఓపిక వుందా.....
Google apps
Main menu