ప్రణీత స్వాతి
My blogs
| Gender | Female |
|---|---|
| Location | హైదరాబాద్, ఆంధ్ర ప్రదేశ్, India |
| Introduction | సరదాగా వుంటాను భావోద్వేగాలు బాగా ఎక్కువ నిరాడంబరంగా వుండడానికి ఇష్టపడతాను. |
| Interests | పుస్తకాలూ, పైంటింగ్ , ప్రకృతి, సంగీతం |
| Favorite movies | మంచి సినిమాలు ఏవైనా నచ్చుతాయి.. విశ్వనాధ్ గారివి, బాపు గారివి, వంశీ గారివి, ఎక్కువగా ఇష్టపడతాను.. |
| Favorite music | మధురంగా వుండే అన్ని పాటలు ఇష్టమే అది తెలుగైనా, హిందీ అయినా.. |
| Favorite books | గొల్లపూడి మారుతీరావు గారు రాసిన "సాయంకాలమైంది"..ఆరుద్ర గారు రాసిన "కూనలమ్మ పదాలు" రామలక్ష్మి గారు రాసిన "కృష్ణావతారం".. వంశీ గారు రాసిన "ఆనాటి వాన చినుకులు..మా పసలపూడి కధలు ".. "బాల గంగాధర్ తిలక్ గారు రాసిన "అమృతం కురిసిన రాత్రి".. శ్రీ రమణ గారు రాసిన"మిధునం" ఏంబీఎస్ ప్రసాద్ గారు రాసిన "అచలపతి కధలు".. ఇంకా ఎన్నో.. |

