రవి చంద్ర వారణాసి.

My blogs

Blogs I follow

About me

Gender Male
Industry Technology
Location Toronto, ON, Canada
Introduction నా గురించి నెనే చెప్పుకోవడం బ్లాగోదుకదా!
Interests తెలుగు పుస్తకాలు చదవడం, క్రికెట్, బాలు గారి పాటలు వినడం, పాడడం, అన్నిటికన్నా ముఖ్యంగా తినడం, (వండడం కూడా), పడుకోవడం...ఇవి నాకు నిత్యావసరాలు మాత్రమే కాదు అభిరుచులు కూడా.
Favorite Movies సాగర సంగమం, Shawshank Redemption, 'మాయా బజార్' గురించి చెప్పనక్కరలేదేమో!
Favorite Music బాలు గారి పాట వినని రోజు ఉండదు! చెవులు కోసుకోను. అవి లేకుండా వినలేను, వినకుండా బ్రతకలేను (బాలు గారి పాట!).మంగళంపల్లి గారి వీరాభిమానిని.
Favorite Books ముళ్ళపూడి వారి సాహిత్యం, చందమామ, చలం రచనలు, శ్రీశ్రీ, యండమూరి (వెన్నెల్లో ఆడపిల్ల), ఇంకా చాలా.