Blogger
Priya
On Blogger since: December 2010
Profile views: 6,426

About me

GenderFemale
IndustryEducation
OccupationEditor
LocationChennai, Tamil Nadu, India
LinksAudio Clip
Introductionదేవుని మీద విశ్వాసం, మంచితనం, చిలిపిదనం, బిడియం, రోషం, ఆత్మధైర్యం, అణుకువ, తెగువ, వీటన్నిటికీ తోడు కాస్తంత భయం, కోపం, పొగరు, కలగలిసిన మంచు ముద్దను, తెలుగింటి ఆడపడుచును.
Interestsవర్షం లో తడుస్తూ నాట్యం చేయడం ఇష్టం, చినుకులు పడుతూండగా సముద్రపు ఒడ్డున నడవడం ఇష్టం, ఉదయాన్నే లేచి విరిసీ విరియని పూవులను చూడడం ఇష్టం, బోసినవ్వుల పాయిలతో ఆడడం ఇష్టం, కలిగిన ప్రతీ భావానికి అక్షరరూపమిచ్చి దాచుకోవడం ఇష్టం.
Favorite moviesBolt, Tom & Jerry "Magic Ring",Godavari, Gundamma katha, etc.
Favorite musicసంగీతమంటే పిచ్చి. అందులో ఏది అని అడిగితే, ఏమో.. చెప్పలేకపోతున్నాను. అమ్మ పాడే లాలి పాటలా మనసుని మెత్తగా తాకే ఏ రాగమైనా ఇష్టమే.
Google apps
Main menu