అంతర్ముఖుడు

My blogs

About me

Gender Male
Location Anantapur, Andhra Pradesh, India
Introduction నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ
Interests 1.I love reading అందులోనూ యండమూరి వీరేంద్రనాధ్ గారి నవలలంటే పిచ్చి. 2.వర్షంలో తడవడం అంటే ఇష్టం. 3.వర్షంలో తడిసిన మట్టివాసన అంటే చాలా ఇష్టం. నా దృష్టిలో ఆ మట్టివాసన ముందు ఎలాంటి perfume పరిమళమైనా దిగదుడుపే. 4.పౌర్ణమి రోజు రాత్రి మా ఇంటిముందు ఆరుబయట మంచం మీద పడుకొని earphones లో ఇళయరాజా మ్యూజిక్ వింటూ, చంద్రుడిని చూస్తూ నిద్రలోకి జారుకోవడం నాకు అలవాటు. 5.మంచులో తడిసిన పచ్చిక మీద చెప్పుల్లేకుండా ఒట్టికాళ్ళతో నడవడం నాకు చాలా ఇష్టం.
Favorite Movies సాగరసంగమం, స్వర్ణకమలం, గజిని, అపరిచితుడు, ఒకే ఒక్కడు, అతడు, వీడొక్కడే, ప్రేమికులరోజు, ప్రేమదేశం, ఠాగూర్, స్టాలిన్, నువ్వేకావాలి, ప్రేమించుకుందాం రా, శివాజీ, రోబో, నరసింహ.
Favorite Music ఇళయరాజా, A.R.రెహమాన్, మణిశర్మ, M.M.కీరవాణి, S.A.రాజ్ కుమార్, కోటి, దేవిశ్రీప్రసాద్, హరీష్ జైరాజ్.
Favorite Books వెన్నెల్లో ఆడపిల్ల, ప్రియురాలు పిలిచె, అంతర్ముఖం, మీనా, హౌస్ సర్జన్, చక్రభ్రమణం, శాంతినికేతన్, కూలిన గోడలు, అందమైన జీవితం, మిస్టర్ వి, అనగనగా ఓ నాన్న, మరణకాంక్ష, క్యాంపస్.