Radhika Ponnekanti

My blogs

About me

Gender Female
Industry Technology
Occupation Technical Writer
Location Hyderabad, Andhra Pradesh, India
Introduction Hi everyone.... This is Radhika Ponnekanti... My friends and relatives call me Radhi.... మరీ close అయిన వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు పిలుస్తారు.......... నాకు చాలా ముద్దు పేర్లు ఉన్నాయి......... బంగారం, చంటి, పండు, చిట్టి వాటిలో కొన్ని.......... ఇంకా నా గురించి చెప్పాలి అంటే, అది మహా భారతం కంటే పెద్ద పుస్తకం అవుతుంది......... నాకు చాలామంది చెప్పారు "You are an open book, but, no one can even understand its TOC" అని....... ఇంతకీ TOC అంటే ఏంటి అని కంగారు పడుతున్నారా...... TOC అంటే మా Technical Writing terminology లో Table of Contents....... అంటే నేను ఎంత complicated అనేది మీకు అర్ధం అయుంటుంది కదా ఈపాటికే........... అయినా నా గురించి కొంచం brief గా చెప్తాను..... నేను ఒక typical గుంటూరు అమ్మాయిని...... నా ఆలోచనలు కొంచం పాత కాలనివి లాగా ఉంటాయి..... అందుకని నన్ను చాలామంది అమ్మమ్మ అని కూడా అంటారు....... అయినా ఎవరు ఏమి అనుకున్న నేను పట్టించుకునే type కాదు..... మనది అంతా Happy go lucky type...... కాని నేను చాలా sensitive....... నాకు చాలా దగ్గరగా వచ్చిన వాళ్ళకి మాత్రమే నేను సరిగా అర్ధం అవుతాను...... అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు......... నేను ఎంత అమాయకురాలినో అందరికి తెలియదు.......... ఎప్పటికైనా ఒక software company పెట్టాలని నా ఆశయం.......
Interests Music అంటే ప్రాణం నాకు.... Cricket కూడా చూసేదాన్ని Ganguly team లో ఉన్నప్పుడు.... ఇంకా Football, tennis కూడా అప్పుడప్పుడు చూస్తాను.... నాకు books అంటే పిచ్చి.... పుస్తకం చదవకపోతే రాత్రి నిద్ర పట్టదు......
Favorite Movies Mahesh Babu and Madhavan movies
Favorite Music అన్ని భాషల పాటలు వింటాను అర్ధం కాకపోయినా
Favorite Books Sidney Sheldon వాల్మీకి రామాయణం మహా భాగవతం ISKCON Books వివేకానందుని పుస్తకాలు And many more