Blogger
chandramohan
On Blogger since: April 2008
Profile views: 1,062

My blogs

About me

GenderMale
Occupationరచన
Introductionవృత్తిరీత్యా అవతలి వారి అభిప్రాయాలకు, అభిరుచులకు, భావాలకు, ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ రాస్తుంటాను. అక్కడ నా ఇష్టాయిష్టాలకు చోటులేదు. అందుకని నాలోని రచయితకు స్వేఛ్ఛను ఇవ్వడానికే ఈ బ్లాగు రాస్తుంటాను. ఇందులోని వ్యాఖ్యలు, అభిప్రాయాలు నా వ్యక్తిగతం. ఎవరూ ఏకీభవించనవసరం లేదు. ప్రతి జీవితానికీ ఒకటే లక్ష్యం ఉంటుంది. అదే ఆనందం. దాని కోసం వెతకక్కరలేదు. మనలోనే ఉంటుంది. నా పర్యాటక అనుభవాలను తెలియజేస్తూ... పర్యాటక ప్రేమికులకు కొద్దో గొప్పో సమాచారం అందించడానికి జోరుగా హుషారుగా అనే యూట్యూబ్ ఛానల్ ను కూడా నిర్వహిస్తున్నాను. పర్యాటక ఆసక్తి ఉన్నవాళ్లు నా ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోగలరని మనవి. My channel link is JorugaHusharuga-e8v‬
Interestsపుస్తక పఠనం, రచన, పర్యాటకం, సినిమాలు
Google apps
Main menu