Blogger
suryaprakash
On Blogger since: February 2010
Profile views: 1,035

My blogs

Blogs I follow

About me

GenderMale
IndustryGovernment
Occupationబ్రతుకు తెరువు కొక పని
Locationవిజయవాడ, ఆంధ్ర ప్రదేశ్, India
Introductionచిరుద్యోగం చేసుకుంటూ కుటుంబంతో కలిసి జీవనం కొనసాగిస్తున్నా. ప్రత్యేకించి ఆశలు లేకపోయినా బండి సాఫీగా సాగిపోతే చాలను కుంటున్నా. సున్నిత మనస్కులకుండే అన్ని ఆవలక్షణాలు ఉన్నాయి. అన్నీ అధిగమిస్తూ ముందుకు సాగుతున్నా. మంచి స్నేహం అంటే ఎంతో ఇష్టం.
Interestsమానవ విలువలు, ఆద్యాత్మిక చింతన, సత్య శోధన, మంచి మిత్రుల సహవాసం, జీవిత పరమార్ధం, దైవాన్వేషణ, సమాజ హితం, తెలుగు సాహిత్యం మీద కొంత మోజు.
Favorite moviesగతంలో అన్ని సినిమాలూ. ఇప్పుడైతే కొన్నే హాస్యం, విలువలకు సంబంధించినవే వీలున్నపుడు చూస్తా. ఆసక్తి తక్కువే.
Favorite musicశాస్త్రీయ సంగీతం, ఆద్యాత్మిక పాటలు వినడం.
Favorite booksమత,విజ్ఞాన తదితర గ్రంధాలు,పుస్తకాలు.
Google apps
Main menu