josyulaspeaks
My blogs
| Gender | Male |
|---|---|
| Introduction | నా పేరు సూర్య ప్రకాష్ జోస్యుల. చాలాకాలం నుంచి రివ్యూలు రాస్తున్నా. అప్పుడప్పుడు సినిమా స్క్రిప్టు వర్క్ లు చేస్తూంటాను. రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర నాలుగున్నర సంవత్సరాలు పనిచేసా. వేరే దర్శకుడు దగ్గర ఓ హిందీ సినిమాకు తెలుగు అసెస్టెంట్ గా పనిచేసా. సినిమా ఫీల్డ్ లో ట్రైల్ వేస్తున్నానని అనుకుంటాను..నిజానికి ట్రైల్స్ తక్కువే. సినిమా,సాహిత్యం కి సంభందించినవే రాద్దామని బ్లాగ్ పెట్టేటప్పుడు నా ఆలోచన. కానీ చాలాసార్లు టెమ్ట్ అయ్యి...విచిత్రంగా,విభిన్నంగా ఉండే న్యూస్, ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకున్నవి రాసేస్తూంటాను. అప్పుడు ..రాసేవాడికి..అదీ ఇదీ తేడా ఏంటి అనేసుకుంటాను.. అంతేకదా ���� |

