Blogger
ప్రభు
On Blogger since: June 2007
Profile views: 1,269

My blogs

Blogs I follow

About me

GenderMale
IndustryAccounting
Occupationఉద్యోగం
Locationహైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, India
LinksAudio Clip
Introductionమిత్రులందరికీనమస్కారాలు ! నాకు తోచిన నా పిచ్చి పలుకులను ఇక్కడ పెడుతున్నాను కానీ, అవేవో గొప్ప సందేశాలనో, అవి అందరికీ నచ్చితీరాలనో అనుకోను ! మీకు నచ్చినా, నచ్చకున్నా నా పిచ్చి పలుకులను చదివి నవ్వుకున్నా పరవాలెదు కానీ నొచ్చుకొకూడదని ఆశిస్తాను ! ఊహ తెలిసిన జీవితంలో సగ భాగం ఆంధ్ర దేశానికి దూరంగా బతకడం చేత సరయిన తెలుగు వాడక పోయినా, పొరపాటున తప్పులు దొర్లినా క్షంతవ్యుణ్ణి ! అనంత విశ్వంలో అతి చిన్న ప్రాణిని ! ఇతర ప్రాణులతో కలిసి బ్రతక గలిగినా, బ్రతకలేక పొయినా, నా వల్ల ఇతరులకు ఇబ్బందులు రాకూడదని నా కోరిక ! ఉన్న కొన్నాళ్ళూ నవ్వుతూ వుండాలని నా ఆశ ! ఆన్ లైన్లో హాయ్ అన్నవాళ్ళందరూ మిత్రులు కాలేరు, కానీ మైత్రిని ఆన్ లో ఉంచగలిగినవారే హాయిగా వుంటారు !
Interestsమంచి పాటలు వినడం, కూనిరాగాలు తీయడం, అన్ని రకాల పుస్తకాలూ చదవడం, అప్పుడప్పుడు ఏదైనా పిచ్చి పలుకులు రాయడం !
Favorite moviesఎన్నున్నాయో ! చెప్పాలంటె చాలా కష్టం !
Favorite musicచెవులకు ఇంపుగా అనిపించేది ఏదయినా ఇష్టమే !
Favorite booksఎన్నో వున్నాయి ! ఎక్కువగా హాస్యం, పరిశోదన అటువంటివి ఇష్టం !
Google apps
Main menu