naagulavancha vasantha rao

My blogs

About me

Gender Male
Occupation P.A., Govt. employee
Location Hyderabad, Andhra Pradesh, India
Introduction రచయిత పరిచయం కవి, రచయిత శ్రీ నాగులవంచ వసంతరావు గారు సచివాలయంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వద్ద వ్యక్తిగత సహాయకునిగా పనిచేస్తున్నారు. 2004 ఫిబ్రవరి మాసంలో “సద్భావనా స్రవంతి” ఆధ్యాత్మిక వ్యాస సంపుటిని రచించి ప్రచురింపజేయడం జరిగింది.60 ఆధ్యాత్మిక వ్యాసాలుగల ఈ పుస్తకం పలువురు ఆధ్యాత్మిక వేత్తల, సాహితీ ప్రముఖుల, రచయితల ప్రశంసలను అందుకొన్నది. ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్ర ప్రభ దిన పత్రికలో 12 ఆధ్యాత్మిక వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. “చేతన” సచివాలయ సాంస్కృతిక సంస్థ నిర్వహించిన ఉగాది కవి సమ్మేళనంలో వరుసగా 2006 మరియు 2007 సంవత్సరాలలో “పరానుకరణ” “జీవితం” అనే కవితలకు జ్ఞాపికలు మరియు శాలువాతో సత్కారం జరిగింది. “సుగంధ సాహిత్య సౌరభాలు” సంస్థ ఆధ్వర్యంలో 2007 మార్చి 19వ తేదీన నిర్వహింపబడిన ఉగాది కవి సమ్మేళనంలో “జీవితం” కవితకు సన్మానం, జ్ఞాపిక లభించాయి. 2007 సంవత్సరంలో రచించిన “చైతన్య స్రవంతి” (కవితా సంకలనం) మరియు “నిత్య సత్యాలు” (పద్య శతకం) పలువురి ఆధ్యాత్మిక వేత్తల, మేధావుల, సాహితీ ప్రముఖుల, రచయితల ప్రశంసలను అందుకొన్నది.
Interests sajjana sangatyam, sadgrantha pathana, spiritual thinking and kavitvam
Favorite Books All Spiritual Books of Aadi Sankaraacharya, Ramana Maharshi, Shiridi Saibaba, Avatar Meher Baba, Ramakrishna Paramahamsa, Swamy Vivekananda, Swamy Sivananda Maharaj, Sri Aurobindo, Satya Saibaba, Jiddu Krishnamurty, Osho, Swamy SundaraChaitanyananda

You're in the grocery store with a broken cart. How will you ever be that hungry?

man's viewable sight is limited, so we think that the earth is flat. But the earth is round shape