Blogger
సుబ్రహ్మణ్య ఛైతన్య
On Blogger since: June 2009
Profile views: 6,549

My blogs

About me

GenderMale
IndustryEngineering
OccupationCivil
Locationవాకాడు , నెల్లూరు జిల్లా, బ్లాగాంధ్రప్రదేశ్, India
Introductionఅబ్బో మనగురించి చెప్పాలంటే ఇక్కడ గాదు గానీ పైన మా ఊరిపేరు రాస్తున్నా. నెల్లూరు బస్సెక్కి వచ్చెయ్యండి.అన్నట్లు బస్సుదిగిన తరువాత ఎవరిమాటలు వినకండి. మాఊర్లో నన్నుచూస్తే కుళ్ళు.వచ్చేప్పుడు నాకోసం పండో స్వీటో కాకపోయినా మీస్థాయికి తగ్గట్టు ఏ బ్రాస్‌లేట్టో, ఉంగరమో తెస్తార్లేండి. నేచెప్పనక్కర్లేదు.
Interestsవీధిలో పిల్లల్ని భయపించడం, వాళ్లచేతిలో చాక్లెట్లు లాక్కోవటం, ఇరుగుపొరుగువాళ్ల ఇళ్లకి కాఫీ-టిఫిన్ సమయానికి వెళ్లటాం
Favorite moviesఅమెరికా అబ్బాయి, బుల్లెబ్బాయి, చంటబ్బాయి, చిన్నబ్బాయి, అబ్బాయిగారు, అబ్బాయిలు అమ్మాయిలు, చదువుకున్న అమాయిలు, అమెరికా అమ్మాయి, జమిందారు గారి అమ్మయి, పక్కింటి అమ్మాయి, అండమాన్ అమ్మాయి, గడుసమ్మాయి, గోపాలరావుగారి అమ్మాయి, అనగనగా ఒక అమ్మాయి, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, అమ్మాయి బాగుంది, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బయి... నా బొంద అమ్మయి, నా బోడి అబ్బాయి. ఒక్క మాటలొ యువకుల చిత్రాలు అనొచ్చు గా మహాప్రభో. రైతుబిడ్డ, బడిపంతులు, డాక్టరు చక్రవర్తి, డ్రైవరు రాముడు, సర్కస్ రాముడు, ఏజెంట్ గోపి, జస్టిస్ చౌదరి, రౌడీ ఇన్‌స్పెక్టర్, ఖైదీ, ఎస్పీ పరశురాం, డిటెక్టివ్ నారద, ప్రొఫెసరు విశ్వం, ఒరేయ్ రిక్షా, స్టూడెంట్ నెం.1 ..నా పిండాకూడు ఇంజినీరు, నా శ్రాద్దం డాక్టరు. వృత్తినిపుణుల సినిమాలు అని అనుకొందాం ఒక మాటలో సరిపోతుంది. సింహపురి సింహం, బొబ్బిలి బ్రహ్మన్న, పల్నాటి బ్రహ్మనాయుడు, చెన్నపట్నం చిన్నోళ్లు, బుర్రిపాలెం బుల్లొడు, గుంటూరుగుండమ్మ కథ, సిద్ధూ ఫ్రం సికాకులం, అనంతపురం, గండిపేట రహస్యం, బొంబాయి.. ఏలూరు ఏబ్రాసి, తిరపతి తిక్కలోడు దేశంమొత్తం తిప్పుతావా నీ యబ్బరేయ్. సీతారామయ్యగారి మనవరాలు, సీతరత్నంగారి అబ్బాయి, కలెక్టరుగారి అబ్బాయి, మాధవయ్యగారి మనవడు, మంత్రిగారి వియ్యంకుడు, జైలరుగారి అబ్బాయి, ముద్దుల మావయ్య, ముద్దుల మేనల్లుడు,విచిత్రసోదరులు, మంగమ్మ గారి మనవడు, రౌడీగారి పెళ్ళాం, పోలీసోడి భార్య...ఎత్తుభారపు అల్లుడు, ముదనష్టపు తమ్ముళ్ళు, దరిద్రపు బామ్మరిది. నువ్వునేను, నువ్వులేకనేనులేను, నువ్వునాకునచ్చావ్, నువ్వేకావాలి, నువ్వేనువ్వే, నువ్వుంటేచాలు, నీకునేను నాకునువ్వు, నినుచూడకనేనుండలేను. ముందు నువ్వు నన్ను వదలరా దరిద్రుడా. సినిమా చూసేందుకువచ్చి ప్రొజెక్టరు వైపుకు కూర్చెనే వెధవలా అ మొహంచూడు. ఆది, అంతం, ఆర్య, ఆట, బాలు, బాబా, బద్రి, బాయ్స్, చెలి, చంటి, గుణ, జయం, మనీ, ముత్తు, ఖుషి, నిజం, రోజా, వాసు తెలుగులొ వచ్చె అన్నిసినిమాలు చూసె నికృష్టుడివి అని ఒక్కముక్కలొ చెప్పొచ్చుగా మహాప్రభో.
Google apps
Main menu