Blogger
Jaya Lakshmi Channapragada
On Blogger since: December 2014
Profile views: 329

My blogs

About me

GenderFemale
IndustryArts
OccupationPracticed as an Advocate.
LocationBENGALURU, KARNATAKA, India
Introductionగోదావరి నీరు, ఆధ్యాత్మిక, ఆహ్లాదపు రాజమహేంద్రి మలయ మారుతం, ఆకాశమంత గొడుగులా పెద్దల అండదండలూ, సుగంధ సువాసనలు వెదజల్లే సహచరులతో ఆడిపాడిన ఈ నేలా, ఈ నా ఆత్మజ్యోతికి అంకురార్పణలు. పంచభూతాల పట్ల మనం ఎందుకంత మమేకమవుతాం అన్న నా చిన్ననాటి సందేహానికి దేహం పొంచభౌతికమవడం వలన అనీ, అవే మన ఉనికి, ఆధారం అనీ ఆధ్యాత్మిక గ్రంథ పఠన జవాబై తెలిపింది. సృష్టిలో మనిషి అంత తెలివైన జీవి లేదంటారు. నిత్యసత్యాలను వీడి రేపటి కోసం దుఃఖపడుతూనే వుండే ప్రాణి కూడా మనిషే. ఆనందం అనేది వెతుకోనక్కరలేని, కొనుక్కోనక్కరలేనిదని అది మదిలోనే ఊరుతుండే బావి అనీ తరచి తోడుకున్న కొద్దీ లభిస్తూనే ఉంటుందనీ మన ప్రస్థానత్రయాలు, ఆది గురువు నుండి ఆధునిక గురువుల వరకు అదే బోధిస్తూవచ్చారు. మదిలో ఊరిన ఆనందపు తురకలే భగవంతుడి పాదాల చెంత కవితా పుష్పాలుగా సమర్పించుకుంటున్నాను. �� ������
InterestsReading Books, Listening to Spiritual Discourses and Carnatic Music Visiting places of Pilgrimage. Enthusiastic in learning new skills.
Favorite musicCarnatic and telugu light music
Favorite booksSpiritual and religious books.
Google apps
Main menu