Blogger
https://prasadtimes.blogspot.com
On Blogger since: October 2012
Profile views: 1,265

My blogs

About me

GenderMale
Occupationభవిషత్తు తెలుసుకోనే జిజ్ఞాస విధిని చేదించేందుకు ప్రయత్నమే భవిష్య వాణి,జాతకం, జోతీష్యం. మీకు జాతకాల మీద నమ్మకముంటే ఇందులో చాలా వరకు నిజాలే ఉంటాయి.
LocationIndia
Introductionనేడు నడుస్తున్నది, రేపు చరిత్ర అవుతుంది ఆచరత్రలో నీకంటు ఓపేజి అయిన ఉండేలా మంచి పనులు చేయి, అప్పుడే నీజన్మ ధన్యమవుతుంది. ప్రతి మనిషికీ జీవితం తాలుకు ఏదో ఒక కోణం చీకటితో అలుముకొని ఉంటుంది. అది తెలుసుకొని రాజీ పడకపోతే మొత్తం జీవితమే అంధకార బంధురంలాగా కనిపిస్తుంది. ప్రతి జాతకునికి తన జీవితంలో కొన్ని మంచి రోజులు కొన్ని చెడ్డ రోజులు ఉంటాయి. మహార్జతకులు అనుకునే మానవులు సైతం జీవితంలో కొన్ని చెడు అనుభవాలు చవి చూడక తప్పదు. చెడు ఫలితాలని చెప్పి వాటికి తగు శాంతులు వివరిస్తే జోతిస్కునికి జోతీష్యానికి అపక్యాతి రాదు. అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి. సర్వే జనా సుఖినోభవంతు.
InterestsAstronomy,Jathakas, remidies for life.

Do you believe that forks are evolved from spoons?

ఈ విశ్వములో రకరకాల మనుషులు , మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుందా?

Google apps
Main menu