తిరుపతి మహేష్
My blogs
| Gender | Male |
|---|---|
| Industry | Banking |
| Location | తిరుపతి, ఆంధ్రప్రదేశ్, India |
| Introduction | 1990 ఫిబ్రవరి 11న, అమ్మ అల్లి రాణి మరియు నాన్న నాథముని రెడ్డి మొదటి కుమారుడిగా తిరుపతిలో జన్మించాను. నాకు సాయి కుమార్ అనే ఒక తమ్ముడు ఉన్నాడు. దృష్టిలోపంతో పుట్టిన నేను, 1997లో చెన్నై మౌంట్ రోడ్‌లోని “లిటిల్ ఫ్లవర్” దృష్టిలోపం ఉన్న విద్యార్థుల కోసం నడిచే ప్రత్యేక పాఠశాలలో చేరి, అక్కడే నా హాస్టల్ జీవితం ప్రారంభమైంది. 2009లో ప్లస్ టూ పూర్తి చేసిన తరువాత తిరుపతికి వచ్చి, SV ఆర్ట్స్ కాలేజీలో B.A. చదివాను. అనంతరం 2012లో B.Ed. పూర్తి చేసి, విద్య పట్ల ఉన్న ఆసక్తితో 2013లో SV యూనివర్సిటీలో పీజీ చదువును కొనసాగించాను. అనంతరం 2016 డిసెంబర్ నుండి State Bank of Indiaలో పనిచేస్తున్నాను. |
