మురళికృష్ణ నందనవనం

My blogs

About me

Introduction దేశమంటే మట్టీ కాదోయ్ దేశమంటే మనుషులోయ్ ...అన్న గురజాడలా చెప్పాలనుకున్నా ... నేనొక దుర్గం నాదొక స్వర్గం , అనర్గళం , అనితర సాధ్యం నా మార్గం అని శ్రీ శ్రీ లా చెప్పాలనుకున్నా ... రమణ మహర్షి "ఎవరు నీవు" అనే ప్రశ్న లోని నువ్వు ను వెతుకుతున్న నేను... నాలొ నేను ---- నేనే ... ఆద్యంతమూ లేని నా లోని భావావేశం ఆ భావావేశ సాక్షాత్కారం ఈ అక్షర విన్యాసం ......... నందనవన కుసుమాల సమాహారం