Blogger
పదనిసలు
On Blogger since: September 2007
Profile views: 7,683

My blogs

About me

Introductionనిన్నటి కంటే ఈరోజు, ఈరోజు కంటే రేపు , రేపటి కంటే ఎల్లుండి ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఎదగాలనే తపనే నన్ను అనుక్షణం ముందుకు నడిపిస్తుంది. ఓటమి గెలుపులలో ఓటమి నాకిష్టం. ఎందుకంటే ఓడితే గెలుపు విలువ తెలుస్తుంది, నేటి ఓటమే రేపటి గెలుపుకు నాంది అని భావన. ఎలాగైనా బ్రతకచ్చు కన్నా ఇలాగే బ్రతకాలని కోరుకొనే వాడిని. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి దేనినైన ఎదిరించి నిలబడగలిగే మనస్తత్వం. డబ్బు, కీర్తి కన్నాఎదుటివాడికి ఏవిధంగా ఉపయోగపడ్డామనేది ముఖ్యం. తప్పు ఎవరు చేసినా, ఏ రూపంలో ఉన్నా తప్పు తప్పే నని నమ్మినవాడిని.
Interestsబాతాఖాని..
Google apps
Main menu