Blogger
దీపారాధన
On Blogger since: March 2008
Profile views: 7,310

My blogs

About me

Introductionనాగురించి చెప్పుకోకుండా ఉంటే మంచిది. కాని చెప్పక తప్పదు. నేను కళాకారుడ్నే కాక కళా పోషకుడను. నేను రచయితను కాను, కాని రచయితనవ్వాలని నా కోరిక. నేను పాటల రచయితను కూడా కాదు, కాని కావాలనే నా తాపత్రయం. ఎన్నో నాటికలు, నాటకాలు, రేడియోలోను, దూరదర్శన్ లోను, దృశ్య శ్రవణ రూపవాణి రూపకాలలో, టివి సీరియళ్ళలో నటించి మెప్పించి ఎందరో మహానుభావుల ఆశీశ్శులను పొంది ఉద్యోగరీత్యా మన తెలుగు గడ్డ వదిలి, కళామతల్లికి దూరంగా అహ్మదాబాదు నగరంలో నివిసిస్తూ అంతర్జాలంలో తెలుగుని వెలుగులోకి తెచ్చి తెలుగుతల్లి ఆశీస్సులతో కవితలు, కవిత్వాలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఎంతో అభివృద్ధి చేసి, తెలుగుజాతికి ఉపయోగపడాలన్నది నా ఆశ. ఈ సదవకాశాన్ని మీరందరూ కల్పిస్తారని ఎదురు చూస్తూ..... మీ యన్.ఎస్.నూకల
Google apps
Main menu