పల్లి హరి హర కుమార్ శర్మ

Blogs I follow

About me

Gender Male
Industry Science
Occupation వేద పారాయణం
Location విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్, India
Introduction నా వయస్సు 18 సంవత్సరములు,వృశ్చిక రాశి(పుట్టిన తేది 21-09-1993) బ్రహ్మశ్రీ మండాది యజ్ఞనారాయణ అవధాని గారు,[వీరు మా తల్లి గారి నాన్నగారు ]వీరు శూరాధ్యాపకులు మరియు కుమారాధ్యాపకులు,రిటైర్డ్ గ్రేడ్ 1 తెలుగు పండితులు.నేను 10 వ తరగతి ప్యాసై ప్రస్తుతం వీరి వద్ద కృష్ణయజుర్వేదం నేర్చుకుంటున్నాను .(మా నాన్నగారు వేదపండితులు వారు కూడా మా తాతగారి వద్దనే నేర్చుకున్నారు.)
Interests జ్యోతిష్యం, ఆయుర్వేదం, హోమియోపతి, కంప్యూటర్, యోగా, ధ్యానం.
Favorite Movies అన్నమయ్య
Favorite Music ఘంటసాల పాటలు
Favorite Books మనసు-అతీంద్రియ శక్తులు, డౌజింగ్