రాధిక
| Gender | Female |
|---|---|
| Occupation | Home maker |
| Location | Wisconsin, United States |
| Introduction | తోచిన భావాలకు తెలిసిన భాషలో మాటలు అల్లుకుని ఆనందించే సాధారణ పల్లెటూరు అమ్మాయిని. కవిత్వం రాయడం నాకు చేతకాదు.భాష మీద పెద్దగా పట్టు కూడా లేదు. ఈ బ్లాగులో వున్న ఫొటోలు గూగుల్ నుండి,ఫ్లిక్కర్ నుండి, కొంతమంది స్నేహితుల నుండి సేకరించినవి . అక్షర దోషాలుంటే మన్నించగలరు. |
| Interests | సినిమాలు,సంగీతం,సాహిత్యం,ప్రకృతి |
| Favorite movies | అర్జున్,ఆనంద్,గీతాంజలి,నువ్వే..నువ్వే.. |
| Favorite books | అమృతం కురిసిన రాత్రి,అత్తగారి కధలు,మా పసలపూడి కధలు..... |
