సుమశ్రీ యస్వీఆర్
My blogs
Blogs I follow
| Gender | Male |
|---|---|
| Location | రాజమహేంద్రవరం , ఆంధ్రప్రదేశ్ , India |
| Introduction | తల్లిదండ్రులు శ్రీ సంగాడి గంగరాజు, శ్రీమతి నూకరత్నం ,శ్రీ కందుకూరి వీరేశలింగ థీస్టిక్ డిగ్రీ కాలేజీలో రీడర్ గా పదవీవిరమణ, ఆంధ్రకేసరి డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్ గా పదవి ; రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక పురస్కార గ్రహీత; బిరుదులు:సరసకవి,సహృదయచక్రవర్తి.,అధ్యక్షులు, ఆంధ్ర పద్యకవితా సదస్సు,తూ.గో.జిల్లా శాఖ., తెలుగు అధికార భాషాసంఘం సభ్యులు, తూ.గో.జిల్లా శాఖ; ప్రాంతీయ కార్యదర్శి, డా. సి.వి.సుబ్బన్నశతావధాని కళాపీఠమ్, ప్రొద్దుటూరు; హాబీలు :తపాలా బిళ్ళలు,నాణాలు సేకరించడం ,టెన్నిస్ ఆడటం, కవిత్వం వ్రాయడం, సంగీతం వినడం.రచయితగా వసివాడు పసి మొగ్గలు కవితా సంపుటి,ఆదిలక్ష్మీవిలాసం కి వ్యాఖ్యానం |
