పిఆర్ తమిరి

My blogs

Blogs I follow

About me

Gender Male
Industry Publishing
Occupation ఉప సంపాదకుడు
Location విజయవాడ, ఆంద్ర్హప్రదేశ్, India
Introduction పిఆర్ తమిరి అనే పేరుతో రచనలు చేస్తుంటాను. వృత్తి రీత్యా పాత్రికేయుణ్ణి. తెలుగు సాహెత్యం, కవితలు, వ్యాసాలు, కథలు, ఆత్మఘోషలు వగైరాలు రాయడం నా అభిమాన విషయాలు. ప్రకృతి అన్నా సహజత్వం అన్నా నాకు ప్రాణం. మంచి స్నేహమన్నా అంతే... నా రచనలు చదివి స్పందిస్తే ఆనందం....
Interests తెలుగులో రచన, సంగీతం, కళలు, సమావేశాలు, సాహిత్య సభలు, వార్తలు, వగైరా...
Favorite Movies బాగా పాత సినిమాలు, సంగీతం ప్రాధాన్యం కలిగి సినిమాలు.....
Favorite Music ఘంటసాల, బాలు, సుశీల, ఎస్ జానకి పాడిన పాటలు, శాస్ర్తీయ సంగీతం, జానపద గీతాలు...
Favorite Books మహాప్రస్థానం, అమృతం కురిసిన రాత్రి, నూతిలో గొంతుకలు, అమ్మ, త్వమేవాహం, కొడవటిగంటి రచనలు, మొదలైనవి.....