Blogger
ఆచార్య తాడేపల్లి పతంజలి
On Blogger since: May 2015
Profile views: 888

My blogs

About me

GenderMale
Locationhyderabad, Telangana, India
Introduction.
Interestsఆచార్య తాడేపల్లి పతంజలి, సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులుగా పనిచేసి 2024 జులైలో పదవీ విరమణ చేసారు. తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాషలలో విశేష ఆసక్తి గల పతంజలి తల్లిదండ్రులు శ్రీ తాడేపల్లి పార్వతి శాస్త్రి, శ్రీమతి సుశీల. భార్య మీనాక్షి. పిల్లలు చిరంజీవినులు దీప్తి, కావ్యమృదుల (అల్లుడు చి.శివమ్ కుమార్) . వీరి పెదనాన్నగారు బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి కాగా, స్వస్థలం గుంటూరు జిల్లా చందవోలు. అన్నమయ్యను "అన్నమయ్య వేంకటేశ్వరుని"గా ఆరాధించే పతంజలి, ఇప్పటివరకు మనకు లభిస్తున్న 15,195 అన్నమయ్య కీర్తనలను అధ్యయనం చేసి, వాటిలో సుమారు 3,000 కీర్తనల వరకు వివిధ ఛానెళ్లు, మాధ్యమాలు, పుస్తకాల రూపంలో వ్యాఖ్యానం చేశారు. వీరికి అన్నమయ్య పదసేవక మరియు ప్రవచన ప్రవీణ అనే బిరుదులు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు టీవీ ఛానెళ్లలో అనేక ఆధ్యాత్మిక, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న వీరు ఆకాశవాణిలో ఎన్నో కార్యక్రమాలలో గళార్చన చేసారు. ని. 1995 - 96లో ఆకాశవాణి అఖిల భారత స్థాయిలో నిర్వహించిన హాస్య నాటక పోటీలలో ప్రథమ బహుమతి పొందిన పతంజలి, అనేక వ్యాసాలు, కథలు, నాటికలు, పాటలు రచించారు. చదవడాన్ని, వ్రాయడాన్ని తన శ్వాస నిశ్వాసాలుగా భావించే వీరు ఇప్పటివరకు 38 పుస్తకాలను రచించారు
Google apps
Main menu