Blogger
ప్రసాదం
On Blogger since: May 2010
Profile views: 839

My blogs

About me

GenderMale
OccupationTEACHER
LocationANANTAPUR, ANDHRA PRADESH
Interestsవృత్తి రీత్యా ఉపాధ్యాయుడిని. నాకు ఈ జన్మ లభించిందే సేవ చేయడానికి అని నేను తెలుసుకున్నాను. ఈ విషయం నేను తెలుసుకోడానికి ఉపయోగపడిన పుస్తకాలకు రచయితలకు నేను రుణపడి ఉన్నాను. ఎంత చెప్పినా, ఏం చేసినా ఈ జీవితానికి కావలసింది నలుగురు మనుషులు, ఆరడుగుల నేల. చనిపోయే ముందు ఆఖరి క్షణాల్లో నాకో తృప్తి కావాలన్నదే నా ఈ జీవితకాలపు ఆరాటం. అది నా స్థాయిలో నేను సరిపడా సేవ చేశాను అన్నది. ఇందుకు జీవని స్వచ్చంద సంస్థను వేదికగా చేసుకున్నాము. ప్రతి క్షణం ఆనందంగా జీవించాలి, వీలైనంత సేవ చేయాలి ఇదీ నా ఫిలాసఫీ. నా అక్కసు ఆక్రోశాలు ఆనంద విషాదాలు ప్రసాదం బ్లాగులో ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు ఇక్కడ రాసేసి నా మనసును దులుపుకోవడమే నా ఉద్దేశ్యం. ఒక గమనిక: మిత్రులారా నా అభిప్రాయాలతో జీవనికి సంబంధం లేదు. జీవని అంటే ఎందరో వ్యక్తుల కలయిక. కాబట్టి నా అభిప్రాయాలు వేటిని జీవని మీద ప్రతిబింబించవద్దని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.
Google apps
Main menu