Blogger
Madhava Turumella
On Blogger since: January 2011
Profile views: 1,175

My blogs

About me

GenderMale
LocationLondon, United Kingdom
IntroductionTo know more of me: http://www.madhava.net నేను. ఒక సామాన్యుడిని... అసామాన్యమైన విషయాలగురించి ఆలోచించె సాహసంచేసేటటువంటి వాడిని. ఆలోచనల గింజలు జల్లి మాటల పావురాలను వలలో పట్టాలనుకునేవాడిని. నా హృదయ పుష్పంపై వాలిన ప్రేమల రంగుల సీతాకోకచిలుకలను - సున్నితంగా పలకరించాలని తపన పడేవాడిని... నేను భావుకుడిని.. నాగురించి చెప్పుకొనేందుకుగానీ నావి అని ఒప్పుకునేందుకు గానీ గొప్పల గోపురాలు లేవు... కానీ నాకు దేవతలను ఆరాధించడం తెలుసు, మంచివాళ్లకు పాదాభివందనం చెయ్యడం తెలుసు. నేను స్నేహానికి తలఒగ్గడం తెలిసినవాడిని, బ్రతుకు బడిలో పాఠాలింకా చదువుకుంటున్నవాడిని. నేను భగవంతుడు చిత్రిస్తూవున్న అసంపూర్తి చిత్రాన్ని... నేను కవినని చెప్పుకోలేను కధకుడినని ఒప్పుకోలేను... నేను మీ అందరి మంచి కోరేవాడిని.. మాధవుడిని... అంతే!
Google apps
Main menu