manosri

My blogs

About me

Gender Female
Occupation lab instructor(engg)
Location హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, India
Introduction నేను ఇంజినీరింగ్ లో డిప్లొమా చేశాను. కవితలు వ్రాయ డం, అపుడపుడు బొమ్మలు వేయడం నా అలవాట్లు. ఇపుడిపుడే కథలు వ్రాస్తున్నాను
Interests నాకు సూటిగా మాట్లాడే వాళ్ళంటే ఇష్టం. హాయిగా నవ్వే వాళ్ళంటే ఇష్టం. హాయిగా నవ్వడమంటె ఇష్టం.
Favorite Movies కే. విశ్వనాథ్ గారి సినిమాలు అన్నీ నాకిష్టమే. బాపు గారి సినిమాలు, కృష్ణవంశీ సినిమాలు. ఇంకా వైజయంతిమాల సినిమాలు ఇష్టం. ఇవన్నీ చూసి నాకు 90సం. అనుకునేరు
Favorite Music మనసుకు హాయిగా అనిపించే సంగీతం ఏదైనా ఇష్టమే
Favorite Books శ్రీశ్రీ గారి మహా ప్రస్థానం, విశ్వనాథ వారి విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు, శ్రీనాథుడు వ్రాసిన వాటిలో నాకు తెలిసిన కొన్ని పద్యాలు, ఇంకా కందుకూరి రమేష్ బాబు గారి రచనలన్నీ ఇష్టం. ఐనా అన్ని పుస్తకాలు చదవాలని, నాకంటూ ఒక లైబ్రరీ ఏర్పాటు చెసుకోవాలని నా ఆకాంక్ష .