విప్పగుంట రాజ గోపాల రావు

My blogs

About me

Gender Male
Industry Education
Location నెల్లూరు, ఆంధ్ర ప్రదేశ్, India
Introduction వృత్తి రీత్యా జిల్లా వృత్తి విద్య శాఖాధికారిగా పదవీ విరమణ. ఆంగ్ల, తెలుగు సాహిత్యాలలో అభినివేశం. కర్ణాటక సంగీతం మక్కువ. రెండు శతకాలు, ఎన్నో గేయాలు, భారతి లో సాహితీ వ్యాసాలు, హిందూ, ఆంధ్ర జ్యోతి లలో విద్య విధానం మీద వ్యాసాలు. మనుమలు మనుమరాళ్ళతో సరదా కబుర్లు వ్యాసంగం. ఉదయం పూట నడక,యోగాసనాలు పట్టువిడువని దిన చర్య.
Interests Literature, Carnatic Music, Walking.
Favorite Music karnatic and light music
Favorite Books epic, classics-telugu and english-books on philosophy and those interesting literature