ఆ.సౌమ్య

My blogs

Blogs I follow

About me

Gender FEMALE
Occupation PhD in Economics
Location New Delhi, Delhi, India
Introduction నేనంటే నేనే....భారతవీరకుమారిని నేనే, నారీరతనము నేనే, భారతనారీ అభ్యుదయానికి నాయకురాలిని నేనే!
Interests తెలుగు పుస్తకాలు చదవడం, పాటలు వినడం, పాడడం, చిత్రాలు గీయడం. అన్నిటికన్నా ముఖ్యంగా తినడం, పడుకోవడం...ఇవి నాకు నిత్యావసరాలు మాత్రమే కాదు అభిరుచులు కూడా.
Favorite Movies నాకు అత్యంత ఇష్టమైన సినిమాలు ఇంకేముంటాయి మాయాబజార్ మరియు మల్లీశ్వరి(1951). ఇంకా జంధ్యాల సినిమాలు. బాపు, విశ్వనాథ్‌ల కొన్ని సినిమాలు. ఈ మధ్యన వచ్చిన సినిమాలలో అనుకోకుండా ఒకరోజు, Mr. మేధవి, గమ్యం.
Favorite Music భానుమతిగారి పాట అంటే చెవి కోసుకుంటాను. ఘంటసాల, రఫీ, లీల, సుశీల గారి పాటలంటే మక్కువ. శంకరమహాదేవన్ అంటే ప్రత్కేకమైన అభిమానం.వర్ధమాన గాయకులలో సోనూ నిగమ్, కార్తీక్, శ్రేయా ఘోషల్ ల పాటలంటే ఇష్టం. వినసొంపుగా ఉండే ఏవైనా ఇష్టపడతాను.
Favorite Books తెలుగులో చలం రచనలు, తిలక్, కొ.కు రచనలు, రంగనయకమ్మగారి రచనలు, శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రిగారి కథలు మరియు నాటికలు, ముళ్ళపూడి వెంకటరమణగారి రచనలు, శ్రీరమణ రచనలు ఇంకా బోలెడు. ఇంగ్లీష్ లో Roots, Atlas Shrugged, Fountain Head, White Tiger, Kite Runner, etc. మరియు A Brief History of Time లాంటి physics కి సంబంధించిన పుస్తకాలు. సబ్జెక్ట్ కొస్తే Economics కి సంబంధించిన అన్ని పుస్తకాలునూ.